పాపం మూగజీవాలు.. నీటి కోసం వచ్చి ఇలా..వైరల్ వీడియో.. : Dog attack on deer Video.

వేసవికాలం మొదలయింది.. తాగునీటి సమస్య మనుషులకే కాదు ముగజీవులకు సైతం తప్పడం లేదు...శ్రీకాకుళంలో ఈ ఘటన గురించి తెలుసుకుంటే హృదయం చాలించిపోతుంది..! నీటి కోసం గ్రామాల్లోకి వచ్చిన మూగజీవులకు రక్షణ లేకుండా పోయింది.....

  • Anil kumar poka
  • Publish Date - 5:40 pm, Tue, 30 March 21