Viral Video: డోటి అనే చేపకు గంటపాటు ఆపరేషన్ చేసిన డాక్టర్లు.. వీడియో
ఒక చేపకు ఆపరేషన్ చేయటం ఎప్పుడైనా, ఎక్కడా చూశారా...లేదు కదా..కానీ, ఇక్కడ కొందరు వైద్యులు ఓ చేపకు అరుదైన ఆపరేషన్ చేశారు..అది ఒక గంటపాటు కష్టపడి శస్త్ర చికిత్స పూర్తి చేశారు.
ఒక చేపకు ఆపరేషన్ చేయటం ఎప్పుడైనా, ఎక్కడా చూశారా…లేదు కదా..కానీ, ఇక్కడ కొందరు వైద్యులు ఓ చేపకు అరుదైన ఆపరేషన్ చేశారు..అది ఒక గంటపాటు కష్టపడి శస్త్ర చికిత్స పూర్తి చేశారు. అవును వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజమేనండోయ్….12 ఏళ్ల గోల్డ్ ఫిష్ కంటికి వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ చేశారు. డోటీ అని పేరుగల చేప ఎడమ కంటిలో పెద్ద కణితి ఏర్పడింది. దీని వల్ల చేపకు కంటి చూపు పోయే ప్రమాదం ఉండటంతో..వైద్యులుగంటపాటు కష్టపడి చేప కంటికి ఆపరేషన్ చేసి కాపాడారు. 35 ఏళ్ల కరోలిన్ అనే మహిళ వృత్తిరీత్యా పశువైద్యురాలు. ఒక రోజు ఆమె తన పెంపుడు చేప ఎడమ కన్ను ఎర్రగా మారడం గమనించింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఒక్క ఆడపాము కోసం పోటీపడ్డ మూడు పాములు.. నెట్‌లో వైరల్‌గా మారిన స్నేక్ ఫైట్ వీడియో
అధిక బరువు ఉన్నవారు ఈ నీళ్లు తాగండి.. కొలెస్ట్రాల్ మటుమాయం.. వీడియో
