Viral Video: రోడ్డుమీద ప్రత్యక్షమైన డైనోసార్.. వ్యక్తిపై ఎటాక్
ఇటీవల సామాజిక మాధ్యమాల్లో జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్‌అవుతున్నాయి. నెటిజన్లు కూడా వాటిపైన మంచి ఆసక్తి చూపిస్తున్నారు.
ఇటీవల సామాజిక మాధ్యమాల్లో జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్‌అవుతున్నాయి. నెటిజన్లు కూడా వాటిపైన మంచి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ట్రెండింగ్ వీడియోల్లో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే మరికొన్ని ఫన్నీగా ఉండి నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా అలాంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. ఈ వీడియోలో ఒక డైనోసార్ తన దగ్గరికి వచ్చిన వ్యక్తిని మింగడానికి ప్రయత్నిస్తుంది. అదేంటి.. అప్పుడెప్పుడో అంతరించిపోయిన డైనోసార్ ఎలా మింగడానికి ఎలా ప్రయత్నించింది అన్న డౌట్ కలగవచ్చు. అయితే అది నిజమైన డైనోసార్ కాదు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో రోడ్డుపై డైనోసార్ లాంటి ఒక జంతువు కనిపించడంతో దానిని చూడ్డానికి రోడ్డుకు ఇరు వైపులా చాలామంది జనం కూర్చుని ఉన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రౌడీ బేబీ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన దంపతులు..
Viral Video: ఈ బుడ్డోడి మాస్క్ చూస్తే నవ్వకుండా ఉండలేరు…
అటవీ ప్రాంతంలో వెళ్తున్న జీప్.. సడన్‌గా చిరుత ఎంట్రీ.. ఏంచేసిందో చూడండి
బైక్‌పై గర్ల్‌ఫ్రెండ్‌తో రొమాన్స్ చేయాలనుకున్నాడు.. కట్ చేస్తే.. దెబ్బకు ఫ్యూజులౌట్ !!
రిక్షావాలా కష్టం చూసి చలించిపోయిన పోలీస్.. ఏం చేశాడంటే ??
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

