Diesel Tanker: అరెరే.. డీజిల్ ట్యాంకర్ బోల్తా పడితే.. బకెట్లతో ఎగబడిన జనం.
కొత్తగూడెం జిల్లాలో ఓ డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. మూల మలుపు కంట్రోల్ కాకపోవడంతో వాహనం రోడ్డు కిందకు దిగిపోయింది. ఒక పక్కకు ఒరిగిపోయంది. ఇదే అదనుగా గ్రామస్తులు చెలరేగిపోయారు.
కొత్తగూడెం జిల్లాలో ఓ డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. మూల మలుపు కంట్రోల్ కాకపోవడంతో వాహనం రోడ్డు కిందకు దిగిపోయింది. ఒక పక్కకు ఒరిగిపోయంది. ఇదే అదనుగా గ్రామస్తులు చెలరేగిపోయారు. క్యాన్లు, బకెట్లు తీసుకొచ్చి డిజీల్ నింపుకెళ్లిపోయారు. డ్రైవర్ ఎంత చెప్పిన వినకుండా డీజిల్ ఎత్తుకెళ్లారు. అంతేకాదు, లారీ బోల్తా విషయం తమ బంధువులకి, స్నేహితులకి ఫోన్ పెద్ద పెద్ద క్యాన్లు తెచ్చుకోమని సమాచారం పాస్ చేసారు. ఇంకేముంది జనాలు డీజిల్ కోసం ఎగబడ్డారు. ఓ వైపు డ్రైవర్ వద్దురా సామీ అని లబోదిబోమన్నా పట్టించుకోకుండా అందినకాడికి క్యాన్లు, బకెట్లు నింపుకుని వెళ్లారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

