Viral Video: పార్లమెంట్‌లో యువతులతో డ్యాన్స్ ప్రోగ్రామ్.! పార్లమెంట్ తీరుపై మండిపడుతున్న నెటిజన్లు..
యూరప్ పార్లమెంట్‌లో కొంతమంది యువతులతో డ్యాన్స్ చేయిస్తూ.. నానా రచ్చ చేశారు. ఈ వ్యవహారంపై ప్రపంచదేశాలు మండిపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఐరోపా భవిష్యత్ ఇదేనా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడ్డారు.
యూరప్ పార్లమెంట్‌లో కొంతమంది యువతులతో డ్యాన్స్ చేయిస్తూ.. నానా రచ్చ చేశారు. ఈ వ్యవహారంపై ప్రపంచదేశాలు మండిపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఐరోపా భవిష్యత్ ఇదేనా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడ్డారు. ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లోని ప్రధాన కార్యాలయంలో ఐరోపా పార్లమెంట్‌లో ఇటీవల నాలుగు రోజుల పాటు సమావేశాలు జరిగాయి. యూరప్ భవిష్యత్‌పై సమాలోచన జరిగింది. సమావేశాల చివరి రోజున పౌరుల సూచనల ఆధారంగా ఈయూ ఎలా అభివృద్ధి చెందుతుందన్న దానిపై చర్చించారు. అయితే సమావేశాల చివర్లో పది నిమిషాల పాటు నిర్వహించిన వినోదాత్మక కార్యక్రమాలు సభ్యులతో పాటు ఇతరులను షాక్‌కు గురి చేసింది. ఐరోపా పార్లమెంట్ సమావేశాల ముగింపునకు ముందు కొందరు డ్యాన్స్ ప్రదర్శన ఇచ్చారు.డ్యాన్స్ ప్రదర్శన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు కూడా ఐరోపా పార్లమెంట్ తీరుపై మండిపడ్డారు. యూరోపియన్ యూనియన్ భవిష్యత్తు ఇదే అయితే మీరంతా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నట్లే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral Video: దాని కోసం ఇలా చేస్తారా..? భర్త ఇంట్లో బాత్ రూమ్ లేదని భార్య ఆత్మహత్య..!
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

