Viral Video: ఆకలి బాధ తీర్చుకునేందుకు మార్గాలెన్నో.. కాకి తెలివి చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. వీడియో
కూటి కోసం కోటి తిప్పలు అని ఊరికే అనలేదు. అచ్చం మనుషుల్లాగే కొన్నిసార్లు పక్షులు కూడా స్పందిస్తుంటాయి. తాజాగా ఓ కాకి..తన ఆకలి తీర్చుకోవడానికి చేసిన ప్రయత్నం నెటిజన్లకు ఆకట్టుకోవడమే కాకుండా..
కూటి కోసం కోటి తిప్పలు అని ఊరికే అనలేదు. అచ్చం మనుషుల్లాగే కొన్నిసార్లు పక్షులు కూడా స్పందిస్తుంటాయి. తాజాగా ఓ కాకి..తన ఆకలి తీర్చుకోవడానికి చేసిన ప్రయత్నం నెటిజన్లకు ఆకట్టుకోవడమే కాకుండా.. ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. అకలి, దప్పిక తీర్చుకోవడానికి భూమి మీద ఉన్న ప్రతి జీవి ఆహారం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాయి . అయితే మనుషుల మాదిరిగానే జంతువులకు, పక్షులకు తెలివి.. ఆలోచనలు ఉంటాయనేది కొన్ని సందర్బాల్లో తెలుస్తుంటుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Gold Loan: తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్స్.. సులువైన వాయిదాలతో..! వీడియో
Viral Video: అద్దంలో అందం చూసుకొని మురిసిపోతున్న గుర్రం.. వీడియో
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

