Viral Video: అద్దంలో అందం చూసుకొని మురిసిపోతున్న గుర్రం.. వీడియో
సాధారణంగా అద్దం చూస్తే ఎవరికీ వదలబుద్ది కాదు.. గంటల తరబడి అద్దంలో తమ అందాన్ని చూసుకొని మురిసిపోతుంటారు.. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా అద్దం ముందు నిలబడితే సమయం కూడా గుర్తు రాదు..
సాధారణంగా అద్దం చూస్తే ఎవరికీ వదలబుద్ది కాదు.. గంటల తరబడి అద్దంలో తమ అందాన్ని చూసుకొని మురిసిపోతుంటారు.. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా అద్దం ముందు నిలబడితే సమయం కూడా గుర్తు రాదు.. ఇప్పడు జంతువులు కూడా అద్దంలో తమ అందాలను చూసుకొని మురిసిపోతున్నాయి.. ఇక్కడ ఒక గుర్రం అద్దం ముందు నిలబడి తన అందాన్ని చూసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మిర్రర్ .. ఓ మిరాకిల్.. తన ముందుకు వచ్చిన ఎవరినీ ఓ పట్టాన కదలనివ్వదు. మనుషులంటే ఓకే.. కానీ ఈ మధ్య జంతువులు కూడా అద్దాలకు ఆకర్షితులైపోతున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: Ram Charan-Shankar: అతిరథమహారధులు మధ్య రామ్ చరణ్ శంకర్ మూవీ ప్రారంభోత్సవం.. వీడియోపై మీరు కూడా ఓ లుక్ వేయండి
Big News Big Debate: పల్నాడు యాత్రలో బెజవాడ యుద్ధం లైవ్ వీడియో
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

