crocodile: పంటపొలాల్లోకి వచ్చిన భారీ మొసలి.. ఎంతో చాకచక్యంగా మొసలిని పట్టుకున్న గ్రామస్తులు..(వీడియో)

|

Sep 06, 2022 | 9:37 AM

పంటపొలాల్లో మొసలి కలకలం రేపిన ఘటన వనపర్తి జిల్లా అమరచింత మండలం ఈర్లదిన్నెలో చోటు చేసుకుంది. గ్రామ సమీపంలో పంట పొలాల్లో 11 అడుగుల భారీ మొసలి కనిపించింది..


పంటపొలాల్లో మొసలి కలకలం రేపిన ఘటన వనపర్తి జిల్లా అమరచింత మండలం ఈర్లదిన్నెలో చోటు చేసుకుంది. గ్రామ సమీపంలో పంట పొలాల్లో 11 అడుగుల భారీ మొసలి కనిపించింది. రైతులు పంట పొలాల్లో కలుపుతీస్తుండగా భారీ మొసలి చూసిన కూలీలు భయంతో పరుగులు తీశారు.యజమాని నరసింహులు స్థానిక ఎస్సైకి సమాచారం ఇవ్వడంతో వనపర్తి జిల్లా పట్టణం ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న సాగర్ స్నేక్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణ సాగర్ ఈర్లదిన్నె గ్రామానికి చేరుకున్నారు. పంట పొలాల్లో వెతికి గ్రామస్తుల సహాయంతో చాకచక్యంగా మొసలిని తాళ్లతో బంధించారు. వాహనంలో జూరాల ప్రాజెక్టు వద్దకు తరలించి, నీటిలో వదిలేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Bride Running on Road: నీ తల్లీ అంటూ మరోసారి తెలంగాణ శకుంతలను గుర్తు చేసిన మహిళా.. నన్ను పెళ్లి చేసుకుంటావా..లేదా..!

Mother sentiment: పసితనంలో తల్లిని పోగొట్టుకొని.. ఆమె తల్లి సమాధి వద్ద ఈ పిల్లాడు చేసిన పనికి మీకు కూడా కనీళ్లు ఆగవు..

Published on: Sep 06, 2022 09:37 AM