Corona Virus: ముంచుకొస్తున్న కరోనా.. ఇండియాలో మళ్లీ లాక్‌డౌన్‌.? లైవ్ వీడియో

|

Oct 28, 2021 | 11:25 AM

మరోసారి క్రమేపీ కరోనా కోరల్లోకి జారిపోతున్నట్టు కనిపిస్తోంది. గతకొద్ది రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. సాధారణంగా చైనా నుంచి ఎటువంటి వార్తలూ బయటకు రావు. కానీ, కరోనాకు సంబంధించి తాజాగా మరో నగరాన్ని కూడా లాక్ డౌన్ చేశారు.