విమానం టాయిలెట్‌లో ఇదేం పాడు పని !! సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో

|

Sep 14, 2023 | 8:53 PM

విమాన ప్రయాణంలో చాలామంది సినిమాలు చూస్తూనో, ఇయర్ ఫోన్ లో పాటలు వింటూనో గడిపేస్తుంటారు. ఇంకొంతమంది ఇలా ఫ్లైటెక్కగానే అలా నిద్రపోతారు. అయితే, లండన్ లో మాత్రం ఓ జంట ఏకంగా ఫ్లైట్ టాయిలెట్‌లోనే యవ్వారం నడిపారు. ఒకే టాయిలెట్‌లోకి దూరిన ఇద్దరు.. ఎంతకీ బయటకు రాకపోవడంతో ఫ్లైట్ సిబ్బంది జోక్యం చేసుకున్నారు. డోర్ తీసి బయటకు రావాలని పిలిచినా స్పందించకపోవడంతో బయట నుంచి డోర్ ఓపెన్ చేశారు.

విమాన ప్రయాణంలో చాలామంది సినిమాలు చూస్తూనో, ఇయర్ ఫోన్ లో పాటలు వింటూనో గడిపేస్తుంటారు. ఇంకొంతమంది ఇలా ఫ్లైటెక్కగానే అలా నిద్రపోతారు. అయితే, లండన్ లో మాత్రం ఓ జంట ఏకంగా ఫ్లైట్ టాయిలెట్‌లోనే యవ్వారం నడిపారు. ఒకే టాయిలెట్‌లోకి దూరిన ఇద్దరు.. ఎంతకీ బయటకు రాకపోవడంతో ఫ్లైట్ సిబ్బంది జోక్యం చేసుకున్నారు. డోర్ తీసి బయటకు రావాలని పిలిచినా స్పందించకపోవడంతో బయట నుంచి డోర్ ఓపెన్ చేశారు. లోపల కనిపించిన దృశ్యం చూసి ఫ్లైట్ సిబ్బందితో పాటు అక్కడికి దగ్గర్లో కూర్చున్న ప్రయాణికులు అవాక్కయ్యారు. లోపల శృంగారం జరుపుతున్న యువకుడు వెంటనే డోర్ క్లోజ్ చేసుకున్నాడు. అయితే, ఇదంతా ఓ ప్రయాణికుడి సెల్ ఫోన్ లో రికార్డైంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది. సెప్టెంబర్ 8న లండన్ లోని లూటన్ సిటీ నుంచి లిబిజా ఐలాండ్ కు వెళుతున్న తమ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుందని ఈజీ జెట్ సంస్థ వెల్లడించింది. రెండున్నర గంటల పాటు సాగే ఈ ప్రయాణంలో ఓ జంట అసభ్యంగా ప్రవర్తించిందని, లిబిజా ఐలాండ్ లో విమానం ల్యాండ్ అయ్యాక ఆ జంటను పోలీసులకు అప్పగించామని తెలిపింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సింహాలే కాదు.. పులులు కూడా ఈ జంతువులను చూసి పరార్‌

నాలుకతో విరాట్ కోహ్లీ బొమ్మ గీసిన ఆర్టిస్ట్ !! వేసిన విధానం తప్పంటున్న నెటిజన్లు

అయిదో అంతస్తులో పెట్రోల్ బంక్.. అంతపైకి ఎలా వెళ్తారు ??

భూకంపానికి ఊగిపోయిన పెళ్లి వేదిక.. పరుగులు తీసిన జనం..

థియేటర్‌లో చిమ్మచీకట్లో.. ఇదేం పని బాస్‌.. ఇక్కడ కూడా ఆపర

 

Follow us on