Viral Video: చెప్పులను కొట్టేస్తూ అడ్డంగా బుక్కైన దొంగ !! వీడియో చూస్తే షాకే
కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్లుగా ఉంది దొంగల తీరు. ఇప్పుటి వరకు బైక్ దొంగలను చూశాం.. చైన్ స్నాచింగ్ దొంగలను చూశాం.. ఇళ్లలోకి దూరి దోచుకున్న దొంగలను చూశాం..
కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్లుగా ఉంది దొంగల తీరు. ఇప్పుటి వరకు బైక్ దొంగలను చూశాం.. చైన్ స్నాచింగ్ దొంగలను చూశాం.. ఇళ్లలోకి దూరి దోచుకున్న దొంగలను చూశాం.. కానీ, ఈ దొంగ చాలా వెరైటీగా ఇళ్ల ముందు ఉన్న చెప్పులను దొంగలించాడు. సామర్లకోటలో ఓ చెప్పుల దొంగ హల్‌చల్ చేశాడు. ఇంటి ముందు విడిచిన చెప్పులను ఎత్తుకెళ్లాడు. అయితే, అవి అట్లాంటిట్లాంటి చెప్పులు కాదండోయ్.. ఏకంగా 7వేల రూపాయల ఖరీదు చేసే చెప్పులు. అవునండీ బాబూ.. సామర్లకోట మటన్ సెంటర్‌లో ఎస్‌బిఐ ఏటీఎం పక్కన బట్టల షాపు ఉంది. ఆ ఓనర్ ఇంటి ముందు చెప్పులు విడవగా.. వాటిని ఓ వ్యక్తి దొంగిలించాడు. అతను చెప్పులు ఎత్తుకెళ్తున్న దృశ్యాలు అక్కడ అమర్చిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహిళను కించపరిచిన డోమినోస్ !! రూ.3.7 లక్షలు చెల్లింపు !!
కడుపు నొప్పితో అస్పత్రికొచ్చిన వ్యక్తి.. ఎక్స్‌రే చూసి డాక్టర్లు షాక్ !!
మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు.. మధుమేహానికి చెక్ ఇంకా ఎన్నో
Viral: తప్పతాగి యువతి హల్చల్.. సెక్యూరిటీ గార్డుపై దాడి
ఎండలో నిద్రపోయిన బ్యూటిషన్.. ప్లాస్టిక్‌లా మారిపోయిన ఆమె చర్మం