పువ్వుల్లో బాహుబలి !! దగ్గరకెళ్తే మీరు బలి !!

|

Jul 10, 2023 | 8:36 PM

ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద పుష్పం.. అయితే దానిని చూడాలని ముచ్చట పడితే అంతే సంగతులు. ఎందుకంటే దాన్ని చూద్దాం అని వెళ్లేలోపే ముక్కులు పగిలేంత దుర్వాసన వస్తుంది.. దుర్వాసన వెదజల్లే ఈ పువ్వు పేరు ‘corpse ఫ్లవర్‌’ ఈ పుష్పం ఎంతో ప్రత్యేకమైనది. ఈ పువ్వు పదేళ్లకు ఒకసారి మాత్రమే వికసిస్తుంది.

ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద పుష్పం.. అయితే దానిని చూడాలని ముచ్చట పడితే అంతే సంగతులు. ఎందుకంటే దాన్ని చూద్దాం అని వెళ్లేలోపే ముక్కులు పగిలేంత దుర్వాసన వస్తుంది.. దుర్వాసన వెదజల్లే ఈ పువ్వు పేరు ‘corpse ఫ్లవర్‌’ ఈ పుష్పం ఎంతో ప్రత్యేకమైనది. ఈ పువ్వు పదేళ్లకు ఒకసారి మాత్రమే వికసిస్తుంది. పువ్వు వికసించటం మొదలవగానే దీని నుండి వెలువడే వాసం కొన్ని కిలో మీటర్ల వరకు దుర్వాసన వ్యాపిస్తుంది. ప్రస్తుతం ఇది అమెరికాలోని వాషింగ్టన్‌ స్టేట్‌ యూనివర్శిటీలో వికసించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Digital TOP 9 NEWS: ఢిల్లీలో వరద బీభత్సం | హైదరాబాద్‌లో కిడ్నాప్ కలకలం

అమ‍్మ దెబ్బలు తప్పించుకోవడానికి.. ఐదవ ఫ్లోర్‌ పై నుంచి దూకిన చిన్నారి

గ్రామంపై పగబట్టిన ఈగలు !! పాపం యువతీయువకులు !!

వెండిలా ధగధగా మెరిసిపోతున్న చేప !! మిలియన్లమందికి ఆకట్టుకుంటున్న హెయిర్‌ టెయిల్‌ ఫిష్‌

దహనం, ఖననం లేకుండా అంత్యక్రియలు.. మరి ఎలా ??