డ్రైవర్ లేకుండా పరుగుతీసిన కంటెయినర్ !! భయంతో పరుగులు తీసిన జనం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ కంటెయినర్ ట్రక్కు డ్రైవరు లేకుండానే రోడ్డుపై పరుగులు పెట్టింది. ట్రాన్స్ యమునా పోలీస్‌స్టేషన్ పరిధిలోని టెఢీ బగియా కూడలి సమీపంలో సెప్టెంబర్ 19 సాయంత్రం జరిగింది. పని మీద కిందకు దిగిన ట్రక్కు డ్రైవరు హ్యాండ్‌బ్రేక్ వేయడం మరచిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవరు లేకుండా రోడ్డుపై కదులుతున్న లారీని చూసిన జనం భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ కంటెయినర్ ట్రక్కు డ్రైవరు లేకుండానే రోడ్డుపై పరుగులు పెట్టింది. ట్రాన్స్ యమునా పోలీస్‌స్టేషన్ పరిధిలోని టెఢీ బగియా కూడలి సమీపంలో సెప్టెంబర్ 19 సాయంత్రం జరిగింది. పని మీద కిందకు దిగిన ట్రక్కు డ్రైవరు హ్యాండ్‌బ్రేక్ వేయడం మరచిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవరు లేకుండా రోడ్డుపై కదులుతున్న లారీని చూసిన జనం భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. ట్రక్కు ఢీకొని రోడ్డు పక్కన పార్క్ చేసిన రెండు కార్లు, మూడు బైక్‌లు ధ్వంసమయ్యాయి. బైక్స్‌పై వెళ్తున్న కొందరు కంటైనర్ ఢీకొని గాయపడ్డారు. గాయపడినవారిలో ఓ చిన్నారి కూడా ఉన్నట్టు సమాచారం. చిన్నారిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేప్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చైనాలో సుడిగాలి బీభత్సం !! నెట్టింట వైరల్ అవుతున్న దృశ్యాలు
మమ్మల్నే పట్టిస్తారా అని తెల్లారేసరికి మాయం చేశారు.. నిందితులకోసం గాలిస్తున్న పోలీసులు
వాసన చూసి క్యాన్సర్‌ను గుర్తిస్తున్న కుక్కలు
కిలాడీ కస్టమర్.. బిల్లు ఎగ్గొట్టేందుకు సీక్రెట్ ప్లాన్..
స్టూడెంట్ చెంపపై కొట్టిన టీచర్.. పాపం.. ఆ విద్యార్థి చెవికి
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!

