Viral Video : కుప్పలు తెప్పలుగా కింగ్ కోబ్రాలు.. చటుక్కున పట్టేసిన అక్కాచెల్లెళ్లు..
అత్యంత ప్రమాదకరమైన విషసర్పాల్లో కింగ్ కోబ్రా ఒకటి. కాటేసిందంటే.. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. అంతటి ప్రమాదకరమైన ఈ పాములను ఎంతో ఈజీగా పట్టేశారు ఓ ఇద్దరు అక్కాచెల్లెళ్లు.
అత్యంత ప్రమాదకరమైన విషసర్పాల్లో కింగ్ కోబ్రా ఒకటి. కాటేసిందంటే.. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. అంతటి ప్రమాదకరమైన ఈ పాములను ఎంతో ఈజీగా పట్టేశారు ఓ ఇద్దరు అక్కాచెల్లెళ్లు. వీడియో చూస్తే గుండెలదిరిపోవల్సిందే. ఈ వీడియోలో ఓ ఇద్దరు అక్కాచెల్లెళ్లు మరో వ్యక్తితో కలిసి పనికి వెళ్తున్నారు. దారిలో రోడ్డు పక్కన బొరియలో ఏదో కదులుతున్నట్టు గమనించిన వాళ్లు దగ్గరికి వెళ్లి చూశారు. అందులో కింగ్ కోబ్రాలు కనిపించాయి. ఒకటి కాదు రెండు కాదు. ఏకంగా 5 పెద్ద పాములు. తన దగ్గర ఉన్న ఓ కర్ర సాయంతో ఇద్దరమ్మాయిలలో ఒకరు బొరియాలో దాక్కున్న ఐదు పాముల తోకలను పట్టుకుని ఒక్కసారిగా బయటికి లాగింది. ఏ మాత్రం భయపడకుండా ఒక్కో పామును కంట్రోల్ చేస్తూ ఓ సంచిలో బంధించింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది పాత వీడియో అయినప్పటికీ.. మరోసారి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

