Nirmal District : కలెక్టర్ ఆఫీసుముందు పొర్లు దండాలు.. అధికారులే ఇలా చేస్తే ఎలా..?
నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు దళితులు వినూత్న నిరసన చేపట్టారు. వీడీసీ, గ్రామ సర్పంచ్ కలిసి తమ భూములను బలవంతంగా లాక్కున్నారంటూ ఆందోళనకు దిగారు. కలెక్టర్ ఆఫీసు గేటు నుంచి కార్యాలయం లోపలి వరకూ పొర్లు దండాలు పెడుతూ..
నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు దళితులు వినూత్న నిరసన చేపట్టారు. వీడీసీ, గ్రామ సర్పంచ్ కలిసి తమ భూములను బలవంతంగా లాక్కున్నారంటూ ఆందోళనకు దిగారు. కలెక్టర్ ఆఫీసు గేటు నుంచి కార్యాలయం లోపలి వరకూ పొర్లు దండాలు పెడుతూ తమ భూమిని తమకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. లోకేశ్వరం కనకాపూర్‌కు చెందిన కొందరు దళితులు వీడీసీ అరాచకాలు ఆపాలంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట పొర్లు దండాలు పెట్టారు. కలెక్టర్ స్పందించి తమ భూమిని తమకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా తమకు న్యాయం జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది..
మంచును కరిగించేస్తున్న పెంగ్విన్ల మలం..
బెంగాల్లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
పులి ఎన్క్లోజర్లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..

