Bullet Train: చైనా ప్రత్యేక బుల్లెట్ ట్రైన్.. ఈ ట్రైన్ స్పీడ్ ఎంతో తెలుసా..? మరిన్ని వివరాలు ఈ వీడియోలో..

Updated on: Feb 19, 2022 | 6:44 PM

చైనా ప్రత్యేక బుల్లెట్ రైలును ప్రారంభించింది. ఈ బుల్లెట్ రైలు ముఖ్య ప్రత్యేకత ఇందులో డ్రైవర్ లేకపోవడమే. కేవలం ఈ ఒలింపిక్స్ కోసం కొత్త బుల్లెట్ రైలును ఆవిష్కరించింది. డ్రైవర్ లెస్ ఫ్యూక్సింగ్ బుల్లెట్ రైలు గంటకు 217 మైళ్ల(350 కిమీ) వేగంతో ప్రయాణిస్తుంది.

Published on: Jan 26, 2022 08:33 AM