ఓరీ దేవుడో..! ఇంటి పైకప్పుతో పాటు ఎగిరిపోయిన చిన్నారులు
దేశవ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. తుపాను సమయంలో భీకర గాలుల ధాటికి ఓ ఇంటి పైకప్పు అమాంతంగా గాల్లోకి లేచిపోయింది.
అయితే పైకప్పు ఎగిరిపోవడంతో దానిని పట్టుకుని ఉన్న చిన్న పిల్లలు కూడా పైకి ఎగిరి పడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్ నెట్‌లో వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని సాగర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తుపాను సమయంలో భీకర గాలుల ధాటికి ఓ ఇంటి పైకప్పు అమాంతంగా గాల్లోకి లేచిపోయింది. అయితే పైకప్పు ఎగిరిపోవడంతో దానిని పట్టుకుని ఉన్న చిన్న పిల్లలు కూడా పైకి లేచి పడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో మధ్యప్రదేశ్ లో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. మరోవైపు భారీ వర్షాలతో చిన్నా, పెద్ద నదుల్లో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హీరోయిన్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌పై రిపోర్టర్ వెకిలి ప్రశ్న.. ఇచ్చిపడేసిన స్టార్
తెలుగులో ఛాన్సులు రావడంలేదుంటూ.. స్టేజ్‌పై ఏడ్చిన హీరోయిన్
మా హీరో,హీరోయిన్లకు సపరేట్ రూం ఇచ్చి డ్రగ్స్ ఇస్తున్నాం.. లేడీ ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్
సబ్బు తెచ్చిన తంట.. చిక్కుల్లో తమన్నా! కన్నడ ప్రజలు సీరియస్
దీపిక బ్యాడ్‌లక్ కాస్తా.. రుక్మిణీ గుడ్‌లక్ అయిందిగా.. ప్రభాస్ పక్కన బంపర్ ఆఫర్
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

