Viral Video: ఆమ్లెట్ వేసేందుకు గుడ్డు పగలగొట్టాడు.. అంతే షాక్‌..!(వైరల్ వీడియో)

|

Jan 05, 2022 | 8:54 AM

ఆమ్లెట్‌ తిందామని టిఫిన్‌ సెంటర్‌కు వెళ్లి షాక్‌ తిన్నారు కొందరు వ్యక్తులు... అసలేం జరిగిందంటే.. అదొక రోడ్ సైడ్ టిఫిన్ బండి. కొందరు వ్యక్తులు అక్కడికి..

ఆమ్లెట్‌ తిందామని టిఫిన్‌ సెంటర్‌కు వెళ్లి షాక్‌ తిన్నారు కొందరు వ్యక్తులు… అసలేం జరిగిందంటే.. అదొక రోడ్ సైడ్ టిఫిన్ బండి. కొందరు వ్యక్తులు అక్కడికి వెళ్లి ఆమ్లెట్‌ ఆర్డర్‌ ఇచ్చారు. ఆర్డర్ ఇవ్వడమే ఆలస్యం.. కుక్ ఓ గుడ్డును పగలగొట్టాడు. వెంటనే అక్కడ ఉన్నవారంతా షాక్‌ తిన్నారు. పెనంమీద గుడ్డు పగలగొట్టగానే అందులోంచి కోడిపిల్ల బయటకొచ్చింది. అలా వరసగా 3 గుడ్లు పగలగొట్టగా మూడింటిలోనూ కోడి పిల్లలే ఉన్నాయి. దీంతో ఆ టిఫిన్ బండి వ్యక్తి షాకయ్యాడు. ఆ కోడి పిల్లలను పక్కనే ఉన్న మరో వ్యక్తికి అందించాడు..