రహదారిపై ల్యాండ్‌మైన్‌ బ్లాస్ట్‌ !! నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

Updated on: Nov 15, 2022 | 8:08 AM

మావోయిస్టు రహిత తెలంగాణే లక్ష్యంగా ఆపరేషన్స్ నిర్వహిస్తున్న రాష్ట్ర పోలీసులు.. తాజాగా మావోయిస్టు చర్యలను తిప్పికొట్టారు. పోలీసులే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ల్యాండ్‌ మైన్‌ను ఎంతో చాకచక్యంగా నిర్వీర్యం చేశారు చర్ల పోలీసులు.

మావోయిస్టు రహిత తెలంగాణే లక్ష్యంగా ఆపరేషన్స్ నిర్వహిస్తున్న రాష్ట్ర పోలీసులు.. తాజాగా మావోయిస్టు చర్యలను తిప్పికొట్టారు. పోలీసులే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ల్యాండ్‌ మైన్‌ను ఎంతో చాకచక్యంగా నిర్వీర్యం చేశారు చర్ల పోలీసులు. అటవీ ప్రాంతంలో ల్యాండ్‌మైన్ నిర్వీర్యం చేసిన ఘటన తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పోలీసులే లక్ష్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలం ఒద్దిపేట-పూసుగుప్ప రహదారిపై మావోయిస్టులు 15 కేజీల ల్యాండ్‌మైన్‌ను అమర్చారు. దానిని గుర్తించిన పోలీసులు.. బాంబ్ స్క్వాడ్ సాయంతో వెలికి తీశారు. అనంతరం ఆ మందుపాతరను నిర్వీర్యం చేశారు. కాగా కూంబింగ్ సమయంలో ఈ బాంబ్‌ను గుర్తించారు పోలీసులు. అనంతరం అటవీ ప్రాంతంలో దానిని పేల్చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఘోర ప్రమాదం.. గాలిలో ఢీకొన్న రెండు విమానాలు !!

మళ్లీ కరోనా ప్రళయం.. ఆ నౌకలో 800 మందికి పాజిటివ్..

ఇదేం వింత.. బాలిక కంటి నుంచి కన్నీళ్లతో పాటు బియ్యం, రాళ్లు

విడాకులకు సిద్ధమైన దంపతులు.. చిన్నారి జవాబుతో చలించిన జడ్జి..

బామ్మకు ద‌డ పుట్టించినఇంట్లోని బాతు బొమ్మ.. వీడియో చూస్తే షాక్

 

Published on: Nov 15, 2022 08:08 AM
Loading...
Unable to load recommendations.
Follow Us