వామ్మో !! టెక్నాలజీపై కన్నేసిన కోతులు.. షాకింగ్..
కోతులు చాలా తెలివైనవని ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఎప్పుడూ అల్లరి చిల్లరగా చెట్టు నుంచి మరో చెట్టుకు, గోడ మీద నుంచి మరో గోడకు దూకే కోతులు మహా ముదుర్లు కూడా.
కోతులు చాలా తెలివైనవని ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఎప్పుడూ అల్లరి చిల్లరగా చెట్టు నుంచి మరో చెట్టుకు, గోడ మీద నుంచి మరో గోడకు దూకే కోతులు మహా ముదుర్లు కూడా. ఇక కోతులకు సంబంధించిన అనేక ఫన్నీ వీడియోలను మనం నిత్యం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. ఆహారం విషయానికొస్తే మానవ జాతికి మూలంగా పరిగణించే కోతుల మన చేతిలో ఏదైనా తినే పదార్థం కనిపిస్తే లాక్కునే వరకూ వదిలిపెట్టవు. అయితే టెక్నాలజీని కూడా ఎలా ఉపయోగించుకోవాలనే విషయాలను కోతులు కూడా క్రమ క్రమంగా నేర్చుకుంటున్నట్లున్నాయి. ప్రస్తుత కాలంలో బాగా అభివృద్ధి చెందిన టెక్నాలజీ కోతులకు కూడా చేరింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆకుపచ్చ తోకచుక్క భూమికి దగ్గరగా.. 50వేల సంవత్సరాల తర్వాత ఇలా !! మిస్ కాకండి
కారుకి బ్రేక్ వెయ్యబోతే సీన్ రివర్స్.. ఏంజరిగిందో చూడండి !!
ఏటీఎం చోరీకి వచ్చి దొంగ.. సీసీటీవీని చూస్తూ దేవుడ్ని ప్రార్థించి.. మొదలెట్టాడు..
ముల్లంగి ఆకులను పడేస్తున్నారా ఆరోగ్య ప్రయోజనాలను మిస్ అవుతున్నట్లే !!