CC footage Video: హర్యానాలో జనం పైకి దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు యువకులు ఎం చేసారంటే..?

|

Apr 02, 2022 | 9:54 AM

హర్యానాలో ఓ బస్సు బీభత్సం సృష్టించింది. నడిరోడ్డుపై రోడ్డుపై వెళ్తుండగా లోపలున్న డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోవడంతో అది కాస్తా జనంపైకి దూసుకొచ్చింది. బస్ యాక్సిడెంట్‌కి సంబంధించిన సీసీ ఫుటేజ్


హర్యానాలో ఓ బస్సు బీభత్సం సృష్టించింది. నడిరోడ్డుపై రోడ్డుపై వెళ్తుండగా లోపలున్న డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోవడంతో అది కాస్తా జనంపైకి దూసుకొచ్చింది. బస్ యాక్సిడెంట్‌కి సంబంధించిన సీసీ ఫుటేజ్ (CC footage)అందర్ని షాక్‌కి గురి చేస్తోంది. రేవారి జిల్లా(Rewari)లోని రేవారి డిపోకి చెందిన బస్సు బస్టాండ్‌ నుంచి బయల్దేరిన 200 మీటర్ల దూరంలో ప్రమాదానికి గురైంది. సరిగ్గా అంబేద్కర్ చౌక్ (Ambedkar Chowk)దగ్గర టర్న్ తీసుకుంటడగా కంట్రోల్ తప్పి ఎదురుగా దూసుకెళ్లింది. అంతకు ముందు గర్హిబోల్ని (Garhiboln)ప్రాంతంలో రెండు విద్యుత్‌ స్తంభాల్ని ఢీకొట్టింది. మూడో కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఆగిపోయింది. బస్సు రోడ్డు పక్కనే ఉన్న షాపుల వైపు దూసుకొస్తుందని గ్రహించిన ఇద్దరు యువకులు మాట్లాడుకుంటున్నారు. ఇంతలో శబ్ధం వినిపించడంతో అప్రమత్తమైన ఇద్దరు యువకులు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. బస్సు డిపో నుంచి బయల్దేరి దగ్గర నుంచి రికార్డైన సీసీ ఫుటేజ్‌ని గమనిస్తే ఖచ్చితంగా డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగినట్లు తెలుస్తోంది. బస్సు వేగంగా దూసుకు వస్తున్న సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడం ప్రాణనష్టం తప్పింది. అలాగే బస్సు మీదకు వస్తున్నట్లుగా గ్రహించిన స్థానికులు పరుగులు తీసి తప్పించుకోవడంతో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.

మరిన్ని చూడండి ఇక్కడ:

అయ్యాయో పాపం.. అమ్మాయి ముందు పరువు పాయే..! మైకేల్‌ జాక్సన్‌ స్టెప్‌ వేద్దామనుకున్నాడు సీన్ రివర్స్‌…

Viral Video: అయ్యా..! చూస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలిన 200 మంది.. వీడియో చుస్తే షాక్ అవుతారు..

Funny Video: చిన్న పిల్లలా ఎంజాయ్‌ చేద్దామనుకుంటే సీన్‌ రివర్స్‌ అయిందిగా…! నవ్వులు పూయిస్తున్న వీడియో…

Wedding Viral Video: లవ్లీ సర్ ప్రైజ్ ఇచ్చిన వరుడు..నవ వధువు ఫిదా! ఈ వీడియోకు లైకుల వర్షం..

Viral Video: పాములు ఇలా కూడా పగ పడతాయా..? ఏడు నెలల్లో మూడు సార్లు కాటు.. యువతిని వెంటాడిన పాము

Chimpanzee Video: నా ఫుడ్‌ జోలికొస్తే తగ్గేదే లే.. చింపాంజీ చేసిన పనికి నవ్వాగదు.. పడి పడి నవ్వాల్సిందే..

Viral Video: బస్‌స్టాప్‌లో అదేం పని రా బాబు.! సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌.!

Viral Video: ఓరి వీడి దుంపతెగ.. ఎంత పని చేసాడు.. రోగిని పట్టుకొని అర్జున్ రెడ్డి సీన్ రిపీట్ చేసాడు..