British-Era Underground Reservoir: కడపలో బయటపడ్డ బ్రిటీష్ కాలంనాటి అద్భుతం.. అట్టా ఎట్టా కట్టరప్ప..!(వీడియో)
అది నిత్యం రద్దీగా ఉండే కాలనీ.. అక్కడే ఓ అద్భుతం కనిపించింది.. ఏదో పాత కట్టడంలే అనుకునేవారు అంతా. కానీ అక్కడ ఏదో చారిత్రక నిర్మాణం ఉందనే అనుమానంతో అధికారులు రంగంలోకి దిగారు...
Published on: Jan 29, 2022 07:54 AM