అయ్యో.. పాపం.. వరుడి మెడలో పూల మాల వేసేందుకు వధువు పడిన కష్టం చూస్తే ఆశ్చర్య పోతారు
సోషల్ మీడియాలో ప్రతి రోజు పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు అనేకం వైరల్ అవుతుంటాయి. వాటిల్లో ఫన్నీ ఇన్సిడెంట్లే ఎక్కువగా ఉంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా ఇట్టే వైరల్ అవుతుంటాయి.
సోషల్ మీడియాలో ప్రతి రోజు పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు అనేకం వైరల్ అవుతుంటాయి. వాటిల్లో ఫన్నీ ఇన్సిడెంట్లే ఎక్కువగా ఉంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా ఇట్టే వైరల్ అవుతుంటాయి. ఇక తాజాగా అలాంటి ఓ ఫన్నీ వీడియోనే నెటిజన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తోంది. పొడవాటి వరుడికి పూలదండ వేసేందుకు కాస్త ఎత్తు తక్కువగా ఉన్న వధువు తెగ కష్టపడింది. వరుడు దాదాపు 7అడుగుల పొడవున్నాడు. పెళ్లి కొడుకుని సంప్రదాయం ప్రకారం ఊరేగింపుతో కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. ఇక ఆ తర్వాత జయమాల సమయం రానే వచ్చింది. అయితే వధువు కంటే వరుడు చాలా పొడవుగా ఉండటంతో.. వధువు అతనికి పూలమాల వేసేందుకు చాలా కష్టపడుతుంది. చేతిలో పూలదండ పట్టుకుని ఎగిరి ఎగిరి మరీ వరుడు మెడలో దండ వేసే ప్రయత్నం చేస్తుంది. కానీ చాలా సేపటి తర్వాత పూలమాల వేయడం సాధ్యం అవుతుంది. ఎట్టకేలకు వరుడి మెడలో దండ వేసింది. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అర్థరాత్రి కదులుతున్న బెడ్ !! ఏంటా అని చెక్ చేయగా గుండె గుభేల్ !!
చిన్న కర్మ చేసేందుకు స్మశానానికి వెళ్లగా కపాలం మిస్సింగ్
మన స్టైలే వేరప్ప.. కిందపడ్డా.. లేచి డ్యాన్స్.. బుడ్డొడి కాన్ఫిడెన్స్‌కు నెటిజన్లు ఫిదా
Viral: కుక్క-పిల్లి ప్రేమ కథ !! ‘వారి ప్రేమకు అడ్డురాకండి’
స్టైల్‌గా బైక్ టర్న్ చేయాలనుకున్నాడు !! కానీ సీన్ కట్ చేస్తే !!