వాష్ రూమ్ కి వెళ్లి వస్తా అంటూ పెళ్లి పీటల మీద నుంచి పారిపోయిన వధువు… చివరికి ఏమైందంటే… ( వీడియో )

యూపీలో పెళ్లి పీటల మీద నుంచి వధువు తప్పించుకుని పారిపోయింది. చిటికెన వేలు పట్టుకుని ఏడు సార్లు అగ్నిహోత్రం చుట్టు ప్రదిక్షణలు చేయకుండానే.. టాయిలెట్ పేరు చెప్పి ఒంటిపై ఉన్న నగలతో సహా ఉడాయించింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. యువతి కుటుంబ సభ్యులు సహా..

  • Phani CH
  • Publish Date - 9:19 am, Tue, 13 April 21