Viral Video: ఆనంద్ మహేంద్ర ట్వీట్ చేసిన మేక పిల్లల పాలు తాగుతున్న వీడియోకు నెటిజన్లు ఫిదా… ( వీడియో )
Viral Video: ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహేంద్ర తాజాగా ట్వీట్ చేసిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. మేక పిల్లలు తోకలు ఊపుతూ పాలు తాగుతున్న వీడియోను శనివారం ఆయన షేర్ చేశారు...