విశాఖ జిల్లా మాడుగులలో ఓ ఇంటి బయట కింగ్‌ కోబ్రా…!! భయంతో జనం పరుగులు… ( వీడియో )

తాజాగా ఓ కింగ్ కోబ్రా ప్రజలను భయాందోళనకు గురిచేసింది. విశాఖ జిల్లాలో కింగ్ కోబ్రా కలకలంరేపింది. మాడుగుల నూకాలమ్మ కాలనీలో కొత్త అమావాస్య కావడంతో స్థానికులు నూకాలమ్య జాతరకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఆలయ పరిసరాల్లో భారీ కింగ్ కోబ్రా కనిపించింది..

  • Phani CH
  • Publish Date - 8:11 am, Tue, 13 April 21