Viral Video: ప్రియురాలి పెళ్ళికి వచ్చిన ప్రియుడు.. స్టేజిపైనే ఎం చేసాడంటే.. వీడియో.
ప్రేమించిన అమ్మాయి దూరమైతే ఎవరైనా తట్టుకోలేరు. ఆ అక్కసును రకరకాలుగా చూపిస్తుంటారు. తాజాగా తను ప్రేమించిన అమ్మాయి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో తట్టుకోలేకపోయిన ఆ యువకుడు యువతి వివాహానికి వెళ్లి రిసెప్షన్‌లో వధూవరులకు విషెస్ చెబుతున్నట్టే చెప్పి వరుడ్నిచితకబాదాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.

రాజస్థాన్ లోని భిల్వారాలో సినిమాను తలదన్నే రీతిలో ఈ దాడి జరిగింది. నవ దంపతులతో ఫొటో దిగేందుకు వేదికపైకి ఎక్కిన ఓ యువకుడు తన మాజీ ప్రేయసి అయిన వధువు పక్కన నిలబడి ఫొటోలకు పోజులిచ్చాడు. ఆ తర్వాత ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అనంతరం వరుడి వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చినట్లే ఇచ్చి ఒక్కసారిగా దాడి చేయడం మొదలుపెట్టాడు. అతనిపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. దీంతో అక్కడున్న వారంతా వెంటనే అతన్ని పట్టుకొని వెనక్కి లాగేశారు. ఈ తతంగాన్నంతా కాస్త దూరం నుంచి ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పెళ్లి కూతురు, ఆమె మాజీ లవర్ గతంలో ఒకే స్కూల్ లో పనిచేశారని అందులో పేర్కొన్నాడు. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఓ నెటిజన్ అతన్ని పిరికివాడిగా అభివర్ణించగా.. అమ్మాయి మనసు గెలుచుకోలేని వ్యక్తులు వారి ఆగ్రహాన్ని ఇలానే బయటపెడతారు అంటూ మరొకరు కామెంట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఆంటీ అని పిలిచినందుకు.. మేల్ నర్స్‌కు జరిమానా
నేపాల్‌లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో
ప్రేతాత్మ తిరుగుతోందంటూ కాలేజీలో పూజలు
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్