రైల్వే స్టేషన్‌లో రెచ్చిపోయిన యువకుడు !! కదులుతున్న రైలునుంచి ఒక్కసారిగా..
నెట్టింట పాపులర్ అయ్యేందుకు యువత రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేస్తూ వాటిని వీడియోలుగా తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.
నెట్టింట పాపులర్ అయ్యేందుకు యువత రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేస్తూ వాటిని వీడియోలుగా తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అలా చాలామంది పాపులర్ అయ్యారు కూడా. తాజాగా ఓ యువకుడికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో కృష్ణరాథోడ్ అనే యువకుడు ఒక్కసారిగా కదులుతున్న రైల్లోంచి కిందకు దిగాడు. అలా ప్లాట్‌ఫారంమీదకు దిగగానే తన డాన్స్‌తో రచ్చ రచ్చ చేశాడు. అలా డాన్స్ చేసుకుంటూనే ఆ రైల్వే ప్లాట్‌ఫారం నుంచి మైదాన ప్రాంతానికి చేరుకున్నాడు. యువకుడి డాన్స్‌ను వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దాంతో ఈ వీడియో నెట్టింట ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. యువకుడి డాన్స్‌కు నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. ఈ వీడియోను ఏకంగా 11 లక్షలమందికి పైగా వీక్షించారు. 50 వేలమంది లైక్ చేశారు. వీడియోపై తమదైనశైలిలో రకరాల కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రేయసి కోసం వెళ్లి బావిలో దూకిన ప్రియుడు.. తర్వాత ??
Namrata Shirodkar: ‘ఆరోజు మా జీవితాల్లో భయానకమైనది’ నమ్రత ఎమోషనల్ !!
Shah Rukh Khan: చరణ్‌పై షారుఖ్.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !!
Jabardasth Vinod: దారుణంగా జబర్దస్త్ కమెడియన్ ఆరోగ్య పరిస్థితి !!
Namrata Shirodkar: ‘మహేష్, నేను పెళ్ళికి ముందే ఒక డీల్ చేసుకున్నాం’