10 రోజులు లీవ్‌ అడిగిన ఎంప్లాయ్‌.. 2 నిమిషాల్లో ఓకే చెప్పిన బాస్‌..

|

Sep 16, 2023 | 2:01 PM

సాధారణంగా ఉద్యోగులకు కావలసినప్పడు లీవ్‌ దొరకడం కష్టమే. ఒకటీ రెండు రోజులైతే ఓకే.. కానీ అదే పది, పదిహేను రోజులైతే కొంచెం కష్టమే. ఓ మహిళకు ఎంతో ఈజీగా వాళ్ల బాస్‌ 10 రోజులు సెలవు ఇచ్చింది. ఆ తర్వాత రెండు మెసేజులు పంపింది. ఇప్పుడదే నెట్టింట వైరల్‌గా మారింది. ఆ మెసేజులపై నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్లు చేస్తూ హోరిత్తిస్తున్నారు. తన బాస్ పూజ.. అడగ్గానే లీవ్ ఇచ్చారంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆకాంక్ష దుగాడ్ అనే మహిళ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

సాధారణంగా ఉద్యోగులకు కావలసినప్పడు లీవ్‌ దొరకడం కష్టమే. ఒకటీ రెండు రోజులైతే ఓకే.. కానీ అదే పది, పదిహేను రోజులైతే కొంచెం కష్టమే. ఓ మహిళకు ఎంతో ఈజీగా వాళ్ల బాస్‌ 10 రోజులు సెలవు ఇచ్చింది. ఆ తర్వాత రెండు మెసేజులు పంపింది. ఇప్పుడదే నెట్టింట వైరల్‌గా మారింది. ఆ మెసేజులపై నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్లు చేస్తూ హోరిత్తిస్తున్నారు. తన బాస్ పూజ.. అడగ్గానే లీవ్ ఇచ్చారంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆకాంక్ష దుగాడ్ అనే మహిళ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఓ టూర్‌పై వేళ్లేందుకు తాను పది రోజుల సెలవు కోరుతూ మెసేజ్ పెట్టిన రెండో నిమిషంలో తన బాస్ లీవ్ శాంక్షన్ చేసారని ఆమె చెప్పుకొచ్చింది.అంతేకాదు.. బాస్ తనకు పెట్టిన వాట్సాప్ మెసేజీ స్క్రీన్ షాట్‌ను కూడా షేర్ చేసింది. ఆ స్క్రీన్‌ షాట్‌లో ఆమె బాస్‌ సెలవు శాంక్షన్‌ చేసిన తర్వాత వెంటవెంటనే రెండు మెసేజ్‌లు పెట్టి డిలీట్ చేసిన విషయాన్ని గుర్తించారు. ఈ డిలీటైన మెసేజీల్లోనే అసలు విషయం దాగి ఉందంటూ కామెంట్లు విసురుతున్నారు. ఆ మెసేజ్‌లు డిలీట్ చేయకుండా ఉండి ఉంటే బాస్ లీవ్ ఇచ్చిన వెనుక అసలు రహస్యం తెలిసి ఉండేదంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వేలానికి ప్రిన్సెస్‌ డయానా స్వెట్టర్‌.. ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసా ??

విశాఖ తీరంలో అరుదైన చేప గుర్తింపు.. దీని ప్రత్యేకత ఏంటంటే ??

Mamata Banerjee: చీరకట్టు, స్మార్ట్‌ వాచ్‌తో మమతా బెనర్జీ జాగింగ్‌..

iPhone 15: ఐఫోన్ 15కు ఇస్రోకు ఉన్న సంబంధమేంటి ??

DSP: మ్యూజిక్‌ లవర్స్‌కు దేవి శ్రీ ప్రసాద్ స్సెషల్ గిఫ్ట్