Bipasha Basu: కన్నుల పండువగా హీరోయిన్ సీమంతం..
బాలీవుడ్ హాట్ బ్యూటీ బిపాషా బసు (Bipasha Basu) త్వరలోనే తల్లిగా ప్రమోషన్ పొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తూ ఆ ఫొటోలను నిత్యం సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ మురిసిపోతుందీ ముద్దుగుమ్మ.
Published on: Sep 12, 2022 06:52 PM