Blue whale shark:ఒడిశాలో చక్కర్లు కొడుతున్న బ్లూ వేల్ షార్క్..20 అడుగుల సొరచేప వడ్డుకు వస్తే..వైరల్ వీడియో

Blue whale shark:ఒడిశాలో చక్కర్లు కొడుతున్న బ్లూ వేల్ షార్క్..20 అడుగుల సొరచేప వడ్డుకు వస్తే..వైరల్ వీడియో

|

Feb 27, 2021 | 12:23 PM

సొరచేపను చూసి భయపడని వారు ఉండరు సముద్రం మధ్యలో సరదాగా ఈతకు వెళ్లే వారు సొరను చూడటానికి చాల ఆశ పడుతూ ఉంటారు..అలంటి సొరచేప దాని అంతటా అదే మన దగ్గరకి వస్తే..

Published on: Feb 27, 2021 12:20 PM