Chandrababu Naidu Kuppam Tour… ఎన్టీఆర్‌ను కాదు…లోకేశ్‌ను పంపుతా…!
పంచాయతీ ఎన్నికల ఫలితాలు కుప్పంలో కాకరేపుతున్నాయి. ముఖ్యంగా అధినేత ఇలాకా కుప్పంలో వ్యతిరేక పవనాలు వీయడంతో స్థానిక నాయకులతో పాటు కార్యకర్తలు నిరాశలో మునిగిపోయారు.
- Anil kumar poka
- Publish Date -
12:02 pm, Sat, 27 February 21