Viral Video: అమాంతం బైక్ తో సహా కారును గుద్దేశాడు.. క్షణాల్లో గాల్లోనే కలిసిపోయిన ప్రాణాలు
డ్రైవింగ్ చేయడం అంటే చిన్న పిల్లలు ఆడుకునే ఆటల్లాంటివి కాదు. బైక్, కారు, వాహనం నడపడం పూర్తిగా నేర్చుకున్న తర్వాతే రోడ్డుపైకి వెళ్లడం మంచిది.
డ్రైవింగ్ చేయడం అంటే చిన్న పిల్లలు ఆడుకునే ఆటల్లాంటివి కాదు. బైక్, కారు, వాహనం నడపడం పూర్తిగా నేర్చుకున్న తర్వాతే రోడ్డుపైకి వెళ్లడం మంచిది. ఎందుకుంటే సరిగ్గా డ్రైవింగ్ చేయకపోతే పెను నష్టం తప్పదు. కొన్నిసార్లు ప్రాణాలే పోవచ్చు కూడా. ఎందుకంటే ప్రమాదం ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియదు. అయితే.. బాగా డ్రైవింగ్ చేయడం తెలిసిన వారు కూడా చాలాసార్లు రోడ్డు ప్రమాదాలబారిన పడుతుంటారు. అతివేగంగా వెళ్లే వాహనాల వల్ల రోడ్డు ప్రమాదాలు కూడా తరచూ చోటుచేసుకుంటున్నాయి. అలాంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో వర్షం కురుస్తున్న సమయంలో ఓ వ్యక్తి బైక్ పై.. వేగంగా వెళ్తు కారును బలంగా ఢీ కొట్టాడు. దీంతో బైక్ రైడర్ గాల్లో ఎగిరి కారుపై పడి.. అక్కడికక్కడే మృతి చెందాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్విమ్మింగ్ పూల్‌లో సింక్ హోల్ !! ఈత కొడుతున్న వ్యక్తి అమాంతం ??
Pranitha Subhash: పతియే ప్రత్యక్ష దైవం అంటూ పాద పూజ చేసిన ప్రణీత
Vijay Deverakonda: అనన్య ఒడిలో పడుకొని కునుకు తీసిన విజయ్ !! నెట్టింట వైరల్
Vijay Deverakonda: రష్మిక నా డార్లింగ్.. ఆ టైమ్ వచ్చినప్పుడు గట్టిగా చెప్తా