వింత శిశువు జననం !! నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో !! వీడియో
బీహార్‌లో ఓ మహిళ వింత శిశువుకు జన్మనిచ్చింది. కటిహార్ జిల్లాలోని సదర్ ఆసుపత్రిలో జరిగిందీ ఘటన. ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిన ఓ మహిళ నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో ఉన్న శిశువుకు జన్మనిచ్చింది.
బీహార్‌లో ఓ మహిళ వింత శిశువుకు జన్మనిచ్చింది. కటిహార్ జిల్లాలోని సదర్ ఆసుపత్రిలో జరిగిందీ ఘటన. ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిన ఓ మహిళ నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో ఉన్న శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువును చూసిన వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు. పుట్టబోయే బిడ్డకోసం ఎన్నో కలలు కన్న ఆ తల్లి తల్లడిల్లిపోయింది. కాగా తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ వింత శిశువు జననం విషయం తెలిసిన చుట్టుపక్కల జనం శిశువును చూసేందుకు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. నిజానికి ఆ మహిళ కవలలకు జన్మనివ్వాల్సి ఉందని, గర్భస్థ పిండం ఎదుగుదల సరిగా లేకపోవడం వల్లే ఇలా జరిగిందని వైద్యులు తెలిపారు. అయితే, వైద్య చికిత్సలో లోపం వల్లే ఇలా జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు
Also Watch:
పగలు బొమ్మ.. రాత్రయితే దెయ్యంలా.. ఎలా ?? వీడియో
ప్రియురాలి తల్లికి కిడ్నీని దానం చేసిన ప్రియుడు !! వేరొకరిని పెళ్లి చేసుకున్న అమ్మాయి !! వీడియో
Viral Video: జిరాఫీని చుట్టు ముట్టిన సింహాలు !! ఎలా తప్పించుకుందో తెలుసా !! వీడియో
ప్రపంచంలోనే అతి ఎత్తయిన సైకిల్‌గా గిన్నిస్ రికార్డు !! వీడియో
Onion Juice: ఉల్లి రసంతో ఎన్ని లాభాలో తెలిస్తే షాకవుతారు !! వీడియో
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

