Viral: కాలు విరిగి ఆస్పత్రికి వెళ్తే.. డాక్టర్లు ఏం చేశారో తెలుసా.? వీడియో వైరల్..

మీనాపూర్ ప్రాంతానికి చెందిన మహేశ్ కుమార్ అనే యువకుడు జూన్ 7న బైక్ నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతడి కాలు విరగడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాడు. అక్కడి డాక్టర్లు అతడి కాలుకు ప్లాసర్ ఆఫ్ ప్యారిస్ కాస్ట్ వేసే బదులు అట్టపెట్టెలతో కట్టుకట్టి పెద్దాసుపత్రికి పంపించారు. పీహెచ్‌సీ వైద్యుల సూచన మేరకు బాధితుడు స్థానిక మెడికల్‌ కాలేజీకి వెళ్లగా అక్కడ కూడా అట్టపెట్టెలతోనే చికిత్స కొనసాగించారు.

Viral: కాలు విరిగి ఆస్పత్రికి వెళ్తే.. డాక్టర్లు ఏం చేశారో తెలుసా.? వీడియో వైరల్..

|

Updated on: Jun 15, 2024 | 4:20 PM

బీహార్‌లో వైద్యుల నిర్లక్ష్యానికి ఓ యువకుడి కాలు ప్రమాదంలో పడింది. కాలికి గాయమై చికిత్స కోసం వెళ్లిన యువకుడి కాలుకి అట్టపెట్టెలతో కట్టుకట్టి పంపించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది. ఈ ఘటన పై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీనాపూర్ ప్రాంతానికి చెందిన మహేశ్ కుమార్ అనే యువకుడు జూన్ 7న బైక్ నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతడి కాలు విరగడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాడు. అక్కడి డాక్టర్లు అతడి కాలుకు ప్లాసర్ ఆఫ్ ప్యారిస్ కాస్ట్ వేసే బదులు అట్టపెట్టెలతో కట్టుకట్టి పెద్దాసుపత్రికి పంపించారు. పీహెచ్‌సీ వైద్యుల సూచన మేరకు బాధితుడు స్థానిక మెడికల్‌ కాలేజీకి వెళ్లగా అక్కడ కూడా అట్టపెట్టెలతోనే చికిత్స కొనసాగించారు. జూన్ 7 నుంచి 11 వరకూ బాధితుడు కాలికి అట్టపెట్టెలతోనే గడిపాడు.

నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలుస్తున్న ఈ ఘటనపై స్థానిక మీడియా వైద్యులను నిలదీయడంతో ఆసుపత్రి వర్గాలు స్పందించి బాధితుడికి తగిన రీతిలో చికిత్స చేశాయి. ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ స్పందించారు. ‘‘మీనాపూర్ నుంచి ఆ పేషెంట్ ఇక్కడకు వచ్చారని, అప్పటికే అతడి కాలుకు కార్డుబోర్డుతో కట్టిన కట్టు ఉందని పేర్కొన్నారు. అప్పటికి ఇంకా అతడి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కట్టు సిద్ధం కాలేదని తమకు సమాచారం అందినట్టు తెలిపారు. ఆర్థొపెడిక్ వైద్యులను సంప్రదించగా, బాధితుడికి అదనపు పరీక్షలు జరిపాకా స్లాబ్ వేస్తామని చెప్పినట్టు వివరించారు. అయితే, పీహెచ్‌సీలో తొలుత కార్డుబోర్డు అట్టలు ఎందుకు వాడారో తెలుసుకునేందుకు దర్యాప్తునకు ఆదేశించినట్టు ఆయన తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
Latest Articles
ఆ ఎమ్మెల్యే ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం..
ఆ ఎమ్మెల్యే ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం..
మాజీ మంత్రిపై కీలక ఆరోపణలు.. ఎస్పీకి ఫిర్యాదు చేసిన రైతులు..
మాజీ మంత్రిపై కీలక ఆరోపణలు.. ఎస్పీకి ఫిర్యాదు చేసిన రైతులు..
జుట్టుకు ఆయిల్ మసాజ్ చేస్తే కలిగే లాభాలు తెలిస్తే షాకే 
జుట్టుకు ఆయిల్ మసాజ్ చేస్తే కలిగే లాభాలు తెలిస్తే షాకే 
వాలంటీర్ల విషయంలో ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ.. వారిపై కేసులు నమోదు
వాలంటీర్ల విషయంలో ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ.. వారిపై కేసులు నమోదు
జక్కన్న స్ట్రాటజీ.. మహేష్‌ మూవీకి బాహుబలి ఫార్ములా !!
జక్కన్న స్ట్రాటజీ.. మహేష్‌ మూవీకి బాహుబలి ఫార్ములా !!
డస్ట్ అలర్జీకి కారణం ఏంటో తెలుసా..? నివారణ మార్గాలు తెలుసుకోండి..
డస్ట్ అలర్జీకి కారణం ఏంటో తెలుసా..? నివారణ మార్గాలు తెలుసుకోండి..
పురుషుల కొంప ముంచుతున్న ప్లాస్టిక్.. దానిపై తీవ్ర ప్రభావం..
పురుషుల కొంప ముంచుతున్న ప్లాస్టిక్.. దానిపై తీవ్ర ప్రభావం..
రాజకీయంగా అగ్గి రాజేస్తున్న నీట్.. లీకేజీపై నేతల కీలక డిమాండ్..
రాజకీయంగా అగ్గి రాజేస్తున్న నీట్.. లీకేజీపై నేతల కీలక డిమాండ్..
నారింజతొక్కే కదా అని తీసిపారేయకండి..ఇలా వాడితే గుండె జబ్బులకుచెక్
నారింజతొక్కే కదా అని తీసిపారేయకండి..ఇలా వాడితే గుండె జబ్బులకుచెక్
దాంపత్యానికి ఉన్న బలం ఇదే.. భర్త గుండెలపై తలపెట్టి ఏడుస్తూ..
దాంపత్యానికి ఉన్న బలం ఇదే.. భర్త గుండెలపై తలపెట్టి ఏడుస్తూ..
ఆ ఎమ్మెల్యే ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం..
ఆ ఎమ్మెల్యే ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ఆ ఎమ్మెల్యే కీలక సూచన..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ఆ ఎమ్మెల్యే కీలక సూచన..
అల్లుడికి కట్నంగా.. అర్జున్ ఎంతిచ్చారో తెలిస్తే షాకే
అల్లుడికి కట్నంగా.. అర్జున్ ఎంతిచ్చారో తెలిస్తే షాకే
విశ్వంభర సెట్లో.. చిరంజీవి కలిసిన సినిమాటోగ్రఫీ మంత్రి
విశ్వంభర సెట్లో.. చిరంజీవి కలిసిన సినిమాటోగ్రఫీ మంత్రి
కోట్లతో నిర్మించిన బ్రిడ్జి.. ప్రారంభానికి ముందే కూలిపోయింది
కోట్లతో నిర్మించిన బ్రిడ్జి.. ప్రారంభానికి ముందే కూలిపోయింది
గల్ఫ్ లో ఉద్యోగమా? ఈ లెక్కలు, చిక్కులు చూడండి !!
గల్ఫ్ లో ఉద్యోగమా? ఈ లెక్కలు, చిక్కులు చూడండి !!
‘స్కిన్‌ బ్యాంక్‌’.. దేశంలో తొలిసారి అందుబాటులోకి
‘స్కిన్‌ బ్యాంక్‌’.. దేశంలో తొలిసారి అందుబాటులోకి
పిల్లలకు లంచ్ బాక్స్ లో ఏం పెట్టాలి ?? హెల్దీ ఫుడ్‌ ఇలానే మేలు
పిల్లలకు లంచ్ బాక్స్ లో ఏం పెట్టాలి ?? హెల్దీ ఫుడ్‌ ఇలానే మేలు
త్వరలో.. రోజుకు 25 గంటలు !! వాతావరణంలో వేగంగా మార్పులు
త్వరలో.. రోజుకు 25 గంటలు !! వాతావరణంలో వేగంగా మార్పులు
రైల్వే ట్రాక్‌పై విశ్రాంతి తీసుకుంటున్న పది సింహాలు.. ఒక్క సారిగా
రైల్వే ట్రాక్‌పై విశ్రాంతి తీసుకుంటున్న పది సింహాలు.. ఒక్క సారిగా