Viral Video: నదిలో వధువును భుజాలపై మోసిన వరుడు…!! ఎందుకో తెలుసా…?? ( వీడియో )
వధువుతో ఏడు అడుగులు నడవడమే కాదు.. తన భారమంతా నాదేనన్నాడు ఈ వరుడు. గంగమ్మ సాక్షిగా నూతన వధువును ఎత్తుకుని తీసుకెళ్లాడు వరుడు.
వధువుతో ఏడు అడుగులు నడవడమే కాదు.. తన భారమంతా నాదేనన్నాడు ఈ వరుడు. గంగమ్మ సాక్షిగా నూతన వధువును ఎత్తుకుని తీసుకెళ్లాడు వరుడు. బీహార్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. కిషన్‌గంజ్ జిల్లాలోని దిఘాల్‌బాంక్ ప్రాంతానికి చెందిన వరుడు శివకుమార్‌కు ఇటీవల పల్సా గ్రామానికి చెందిన ఓ యువతితో పెళ్లయ్యింది. అదేరోజు భారీ వర్షాల వల్ల కనకై నదిలో ప్రవాహం పెరగడంతో వధువును తన గ్రామానికి తీసుకెళ్లడం కష్టంగా మారింది. సింద్గామారి ఘాట్‌లో భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: Drones In Jammu: జమ్మూలో మళ్లీ డ్రోన్ల కలకలం…!! అప్రమత్తమైన భద్రతా బలగాలు… ( వీడియో )
Viral Video: పిల్లలతో దాగుడు మూతలు ఆడిన ఓ క్రేజీ బాతు…!! నెట్టింట వీడియో వైరల్
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
