Viral Video: పిల్లలతో దాగుడు మూతలు ఆడిన ఓ క్రేజీ బాతు…!! నెట్టింట వీడియో వైరల్
తన పిల్లలతో దాగుడు మూతలు ఆడిన ఓ క్రేజీ బాతు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు కామెంట్ చేయకుండా ఉండలేకపోతున్నారు.
తన పిల్లలతో దాగుడు మూతలు ఆడిన ఓ క్రేజీ బాతు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు కామెంట్ చేయకుండా ఉండలేకపోతున్నారు. సరదాగా సాగిన ఈ వీడియోను బ్యూటెండేబీడెన్ అనే ఖాతాలో అప్‌లోడ్ చేశారు. 24 సెకన్ల క్లిప్.. ఇప్పటివరకు లక్షకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇంటర్నెట్‌లో జంతువులు, పక్షుల వీడియోలను చూసేందుకు నెటిజన్లు బాగా ఆసక్తి చూపిస్తారు. ఈ వీడియోలో. ఓ బాతు, తన పిల్లలతో కొలనులో సరదాగా తిరుగుతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Drones In Jammu: జమ్మూలో మళ్లీ డ్రోన్ల కలకలం…!! అప్రమత్తమైన భద్రతా బలగాలు… ( వీడియో )
Viral Video: భూమిలో వేలకొద్ది డాలర్లు…!! ఎవరు కనిపెడితే అది వారికే సొంతం… ( వీడియో )
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!
