చెట్లను కౌగలించుకోవడానికి రూ.వేలు చెల్లించాలా !!

|

Apr 19, 2024 | 8:10 PM

ప్రకృతికి, మానవుడికి విడదీయరాని సంబంధం ఉన్న మాట వాస్తవమే. ప్రస్తుతం ఎన్నో ఒత్తిళ్ల మధ్య జీవనం కొనసాగిస్తున్న సగటు మానవుడు కాస్తంత సమయం దొరికితే ప్రకృతి ఒడిలో సేద దీరాలని అనుకుంటాడు. ప్రకృతితో మమేకం కావడం వల్ల మానసిక ప్రశాంతతే కాదు, నూతనోత్సాహం కూడా లభిస్తుంది. సవాళ్లు, భావోద్వేగాలను ఎదుర్కోవడంలోనూ ప్రకృతిది ఎనలేని పాత్ర. పరిసరాల్లో పచ్చని చెట్టు కూడా కనిపించని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రకృతి చెంత గడపడమనేది అసాధ్యంగా మారింది.

ప్రకృతికి, మానవుడికి విడదీయరాని సంబంధం ఉన్న మాట వాస్తవమే. ప్రస్తుతం ఎన్నో ఒత్తిళ్ల మధ్య జీవనం కొనసాగిస్తున్న సగటు మానవుడు కాస్తంత సమయం దొరికితే ప్రకృతి ఒడిలో సేద దీరాలని అనుకుంటాడు. ప్రకృతితో మమేకం కావడం వల్ల మానసిక ప్రశాంతతే కాదు, నూతనోత్సాహం కూడా లభిస్తుంది. సవాళ్లు, భావోద్వేగాలను ఎదుర్కోవడంలోనూ ప్రకృతిది ఎనలేని పాత్ర. పరిసరాల్లో పచ్చని చెట్టు కూడా కనిపించని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రకృతి చెంత గడపడమనేది అసాధ్యంగా మారింది. నగరాలు, పట్టణాల్లోని పార్కులు కొంతవరకు ఉపశమనం కలిగిస్తున్నప్పటికీ ప్రకృతిలో ఉన్నామన్న భావనను అవి ఇవ్వలేవు. జపాన్‌లో ఇలాంటి వారి కోసం షిన్రిన్ యోకు అనే ఫారెస్ట్ బాత్ ఉంది. దట్టమైన అడవుల్లో అడుగులో అడుగేసుకుంటూ నడవడం వల్ల ఒత్తిడిని తగ్గిస్తుందని వారు నమ్ముతారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తొలిసారి ఓటు వేసే ఓటర్లకు ఎయిర్‌ ఇండియా బంప‌ర్ ఆఫ‌ర్‌

సివిల్స్‌లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డ.. 112వ ర్యాంక్‌ సాధించిన సాహి దర్శిని

అతలాకుతలమైన ఎడారి రాజ్యం !! ప్రకృతి నియమాలను ఉల్లంఘిస్తోందా ??

17 ఏళ్ల కెరీర్‌లో 100కు పైగా ఆపరేషన్లు.. మావోయిస్టులకు సింగం ఎన్‌కౌంటర్ల ‘లక్ష్మణ్‌’

Shikhar Dhawan: నువ్వు ఎప్ప‌టికీ నాతోనే ఉంటావు.. శిఖ‌ర్ ధావ‌న్ ఎమోష‌న‌ల్ పోస్ట్‌