అడ్మిట్ కార్డు ఆలస్యం పట్ల బెనర్జీ న్యాయపోరాటం
పశ్చిమ బెంగాల్ వ్యవసాయ శాఖ... 2016లో అసిస్టెంట్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ నిర్వహించింది. ఇందుకోసం ఆ ఏడాది మార్చిలో న్యూస్‌పేపర్‌లో ప్రకటన వేసింది. ఇది చూసి వర్ధమాన్ జిల్లాకు చెందిన ఆశిష్ బెనర్జీ అనే అభ్యర్థి ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత నియామక పరీక్షకు సంబంధించి అతడికి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. అడ్మిట్ కార్డు కూడా రాకపోవడంతో అతడు నిరాశకు గురయ్యాడు. కొంతకాలానికి ఆ విషయం మర్చిపోయాడు.
పశ్చిమ బెంగాల్ వ్యవసాయ శాఖ… 2016లో అసిస్టెంట్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ నిర్వహించింది. ఇందుకోసం ఆ ఏడాది మార్చిలో న్యూస్‌పేపర్‌లో ప్రకటన వేసింది. ఇది చూసి వర్ధమాన్ జిల్లాకు చెందిన ఆశిష్ బెనర్జీ అనే అభ్యర్థి ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత నియామక పరీక్షకు సంబంధించి అతడికి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. అడ్మిట్ కార్డు కూడా రాకపోవడంతో అతడు నిరాశకు గురయ్యాడు. కొంతకాలానికి ఆ విషయం మర్చిపోయాడు. నవంబరు 1న ఆశిష్‌కు వ్యవసాయ శాఖ నుంచి ఓ పోస్ట్ వచ్చింది. ఆశ్చర్యపోయిన ఆశిష్.. అందులోని లెటర్ చూసి ఖంగుతిన్నాడు. అందులో ఉన్నది 2016 నాటి రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన అడ్మిట్ కార్డు. వాస్తవానికి ఆ పరీక్ష 2016 డిసెంబరు 18నే జరిగింది. అంటే.. పరీక్ష జరిగిన ఏడేళ్లకు అడ్మిట్ కార్డు రావడంతో ఆశిష్ విస్తుపోయాడు. దీనిపై తాజాగా అతడు స్థానిక మీడియాతో మాట్లాడాడు. అడ్మిట్ కార్డు ఆలస్యమవడానికి కారణమేంటో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశాడు. దీనిపై తాను న్యాయపోరాటం చేస్తానని తెలిపాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రెన్యూవల్‌కు వచ్చిన పాస్‌పోర్టును చూసి షాకైన సిబ్బంది
Karnataka CM: కర్ణాటక రాజ్యోత్సవంలో డ్యాన్స్ అదరగొట్టిన సీఎం
Sachin Tendulkar: అయ్యో.. సచిన్ విగ్రహంలో సచిన్ ఏడీ ?? బీసీసీఐపై మండిపడుతున్న ఫ్యాన్స్
చెన్నైని ముంచెత్తిన భారీ వర్షం.. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Srisailam: శ్రీశైలం దేవస్థానం ఈవో సంచలన నిర్ణయం.. అభిషేకాలు నిలిపివేత
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

