రెన్యూవల్‌కు వచ్చిన పాస్‌పోర్టును చూసి షాకైన సిబ్బంది
విదేశాలకు వెళ్లేందుకు అవసరమని చాలా మంది ముందస్తుగా పాస్‌పోర్ట్ తీసుకుంటారు. ఒకసారి పాస్‌పోర్ట్ జారీ అయితే అది 10 ఏళ్లపాటు చెల్లుబాటు అవుతుంది. దీంతో కొంతమంది దాన్ని ఇంట్లో ఎక్కడో పెట్టి మర్చిపోతుంటారు. తిరిగి అవసరం పడేంత వరకు దాని గురించి ఆలోచించరు. ఒకవేళ పాస్‌పోర్టు గురించి అవగాహనలేని కుటుంబ సభ్యుల చేతికి అది దొరికితే.. దాన్ని ఎలా ఉపయోగిస్తారో తెలిపే ఘటన తాజాగా చోటు చేసుకుంది.
విదేశాలకు వెళ్లేందుకు అవసరమని చాలా మంది ముందస్తుగా పాస్‌పోర్ట్ తీసుకుంటారు. ఒకసారి పాస్‌పోర్ట్ జారీ అయితే అది 10 ఏళ్లపాటు చెల్లుబాటు అవుతుంది. దీంతో కొంతమంది దాన్ని ఇంట్లో ఎక్కడో పెట్టి మర్చిపోతుంటారు. తిరిగి అవసరం పడేంత వరకు దాని గురించి ఆలోచించరు. ఒకవేళ పాస్‌పోర్టు గురించి అవగాహనలేని కుటుంబ సభ్యుల చేతికి అది దొరికితే.. దాన్ని ఎలా ఉపయోగిస్తారో తెలిపే ఘటన తాజాగా చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను.. ప్రశాంత్ నాయర్ అనే వ్యక్తి ఎక్స్‌లో షేర్ చేశారు. వ్యాలిడిటీ ముగియడంతో ఓ పెద్దాయన తన పాస్‌పోర్ట్‌ను రెన్యూవల్ చేయడానికి పాస్ పోర్ట్ ఆఫీసుకు తీసుకువెళ్లాడు. కానీ ఆ పెద్దాయన వాళ్ల ఇంట్లోవాళ్లు దాన్ని ఎందుకోసం ఉపయోగించారనే దానిపై ఆయనకు అవగాహన లేదు. ఆ పాస్‌పోర్ట్ లోపలి పేజీలను చూసిన కార్యాలయ సిబ్బంది షాక్ అయ్యారు. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టిందని వాళ్లు ట్వీట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Karnataka CM: కర్ణాటక రాజ్యోత్సవంలో డ్యాన్స్ అదరగొట్టిన సీఎం
Sachin Tendulkar: అయ్యో.. సచిన్ విగ్రహంలో సచిన్ ఏడీ ?? బీసీసీఐపై మండిపడుతున్న ఫ్యాన్స్
చెన్నైని ముంచెత్తిన భారీ వర్షం.. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Srisailam: శ్రీశైలం దేవస్థానం ఈవో సంచలన నిర్ణయం.. అభిషేకాలు నిలిపివేత
ప్రేమ పేరుతో నమ్మించి అత్యాచారం.. వీడియోలు చూపించి మరో యువకుడు
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

