Karnataka CM: కర్ణాటక రాజ్యోత్సవంలో డ్యాన్స్ అదరగొట్టిన సీఎం
నవంబర్ 1న ఘనంగా ప్రారంభమైన కర్ణాటక రాజ్యోత్సవ వేడుకలు నెల రోజుల పాటు కొనసాగనున్నాయి. ప్రతి సంవత్సరం నవంబర్ 1వ తేదీన రాష్ట్రావతరణ వేడుకలను నెలరోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అటు ప్రభుత్వం, ఇటు కన్నడ సంఘాలు.. రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తుంటాయి.ఈ నెల రోజుల పాటు కన్నడ నాట పండగలా రాజ్యోత్సవ వేడుకలు కొనసాగుతాయి. సాహిత్యం, సాంస్కృతిక, జానపద, కళా ప్రదర్శనలను నిర్వహిస్తుంటాయి.
నవంబర్ 1న ఘనంగా ప్రారంభమైన కర్ణాటక రాజ్యోత్సవ వేడుకలు నెల రోజుల పాటు కొనసాగనున్నాయి. ప్రతి సంవత్సరం నవంబర్ 1వ తేదీన రాష్ట్రావతరణ వేడుకలను నెలరోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అటు ప్రభుత్వం, ఇటు కన్నడ సంఘాలు.. రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తుంటాయి.ఈ నెల రోజుల పాటు కన్నడ నాట పండగలా రాజ్యోత్సవ వేడుకలు కొనసాగుతాయి. సాహిత్యం, సాంస్కృతిక, జానపద, కళా ప్రదర్శనలను నిర్వహిస్తుంటాయి. ఈ సందర్భంగా హంపిలో కర్ణాటక రాజ్యోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం సిద్ధరామయ్య తనదైన శైలిలో డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు. ఆయన గతంలోనూ పలు సందర్భాల్లో డ్యాన్సులు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sachin Tendulkar: అయ్యో.. సచిన్ విగ్రహంలో సచిన్ ఏడీ ?? బీసీసీఐపై మండిపడుతున్న ఫ్యాన్స్
చెన్నైని ముంచెత్తిన భారీ వర్షం.. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Srisailam: శ్రీశైలం దేవస్థానం ఈవో సంచలన నిర్ణయం.. అభిషేకాలు నిలిపివేత
ప్రేమ పేరుతో నమ్మించి అత్యాచారం.. వీడియోలు చూపించి మరో యువకుడు
Nepal earthquake: నేపాల్ లో భారీ భూకంపం.. 100 మందికి పైగా మృతి
సోషల్ మీడియా సునామీ.. కొట్టుకుపోయిన గ్రీటింగ్ కార్డ్స్
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం

