Bear Pole Dance: పోల్ డ్యాన్స్ చేసిన ఎలుగుబంటి.. ఎందుకో తెలుసా..! నవ్వులు పూయిస్తున్న వీడియో..
మనం సోషల్ మీడియాలో అనేక రకాల జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ ఆకట్టుకుంటాయి. ఇందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని అశ్చర్యానికి గురి చేస్తుంటాయి.
మనం సోషల్ మీడియాలో అనేక రకాల జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ ఆకట్టుకుంటాయి. ఇందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని అశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అటువంటి వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఇంకా కొన్ని వీడియోలు చూసేందుకు భయంకరంగా గగురుపాటుకు గురిచేస్తుంటాయి. తాజాగా ఓ ఎలుగు బంటి పోల్ డాన్స్ చేస్తూ సందడి చేసింది. వాస్తవానికి ఎలుగు బంటి వీపు గోక్కుంటున్న ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. ఈ వీడియోపై చాలా మంది అనేక రకాలుగా కామెంట్స్ చేశారు. ఒక ఎలుగు బంటికి వీపులో దురద పుట్టింది. మనుషులమైన మనకు దురద పుడితే చేతులతో గోక్కోవడం, ఏదైనా వస్తువుతో గీసుకోవడం చేసి ఉపశమనం పొందుతాం. ఎలుగుబంటికి మనుషుల్లా చేతులు లేవు.. కాబట్టి అది తన వీపును దగ్గర్లో ఉన్న పోల్‌కు రాసుకొని ఉపశమనం పొందింది. ఆ ఎలుగుబంటి తన శరీరాన్ని పోల్‌కు గీసుకుంటున్న క్రమంలో అటూ ఇటూ ఊగుతూ ఉంటే చూసే మనకు ఒక పోల్ డ్యాన్సర్ డ్యాన్స్ చేస్తున్నట్లుగా కనిపించడం సహజం. మనకు మాత్రం అది పోల్ డ్యాన్స్ చేస్తున్న మాదిరిగా కనిపిస్తుంది. పాత వీడియో అయినప్పటికీ తాజాగా పోస్ట్ చేయడంతో మరోసారి వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..
Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

