Bear vs Man: రిలాక్స్ అవుతున్న వ్యక్తికి ఎదురుపడిన ఎలుగుబంటి.. తర్వాత ఏం జరిగిందంటే.!

Bear vs Man: రిలాక్స్ అవుతున్న వ్యక్తికి ఎదురుపడిన ఎలుగుబంటి.. తర్వాత ఏం జరిగిందంటే.!

Anil kumar poka

|

Updated on: Apr 24, 2023 | 9:07 AM

డేవిడ్ ఆప్పిన్‌హీమర్ అనే వ్యక్తి తన ఇంటి పెరట్లో ఓ పెద్ద కుర్చీ వేసుకుని మొబైల్ ఫోన్ వాడుతూ హాయిగా రిలాక్స్ అవుతుంటాడు. అయితే ఇంతలోనే ఓ ఎలుగుబంటి అతనికి దగ్గర్లో నడుచుకుంటూ వచ్చింది. ఆ ఎలుగుబంటిని చూసి డేవిడ్