Viral Video: బరాత్ రోజు బుల్లెట్ కావాలన్న వరుడికి... వధువు ఇచ్చిన షాక్... ( వీడియో )
Viral Video

Viral Video: బరాత్ రోజు బుల్లెట్ కావాలన్న వరుడికి… వధువు ఇచ్చిన షాక్… ( వీడియో )

|

May 31, 2021 | 8:55 AM

వరకట్నం సమాజంలో ఇదో పెద్ద జాఢ్యం. ఎన్ని అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించినా.. ప‌లు ప్రాంతాల్లో మ‌నుషులు మార‌డం లేదు. చ‌దువుకున్న కుటుంబాలు కూడా ఈ వ‌ర‌క‌ట్నాన్ని డిమాండ్ చేయ‌డం అనాగ‌రికం.

Published on: May 31, 2021 08:54 AM