బార్బర్‌కు కోపం వస్తే ఇలానే ఉంటది మరి..లేడీ కస్టమర్‌పై రివేంజ్ తీసుకున్నాడు గా..వైరల్ అవుతున్న వీడియో..:Barber Prastation Video.
ఎవరికైనా సహనం అనేది కొంతవరకే ఉంటుంది. పరిస్థితి కంట్రోల్ తప్పితే... అప్పటివరకూ సహనంతో ఉన్నవారు కఠిన నిర్ణయాలు తీసుకుంటారు.అలాంటిదే ఈ వీడియో కూడా..బార్బర్‌కు కోపం వస్తే ఇలానే ఉంటది మరి..లేడీ కస్టమర్‌పై రివేంజ్ తీసుకున్నాడుగా అంటూ కామెంట్స్ వస్తున్నాయ్...
మరిన్ని ఇక్కడ చూడండి : వీడియో కాల్ చేసి మరి భార్యతో మెస్సి భావోద్వేగ క్షణాలు..వైరల్ అవుతున్న వీడియో.:Messi Shares Winning Moments Video
వైరల్ వీడియోలు
Latest Videos