Rare Kangaroo: మహిళను కంగారు పెట్టిస్తున్న “తెల్ల కంగారూ”

Updated on: May 05, 2022 | 9:59 AM

సోషల్ మీడియాలో ప్రతి రోజూ ఏదో ఒక కొత్త అంశం వైరల్‌ అవుతూ ఉంటుంది. ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో వింతలూ విశేషాలను సోషల్‌ మీడియా క్షణాల్లో మనముందుంచుంది.

సోషల్ మీడియాలో ప్రతి రోజూ ఏదో ఒక కొత్త అంశం వైరల్‌ అవుతూ ఉంటుంది. ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో వింతలూ విశేషాలను సోషల్‌ మీడియా క్షణాల్లో మనముందుంచుంది. తాజాగా అరుదైన ఓ తెల్ల కంగారూ ఫోటో వైరల్ అవుతోంది. దీనిని చూసినవారంతా చాలా ఆశ్చర్యపోతున్నారు.ఎందుకంటే సాధారణంగా ఇలాంటి కంగారూలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇక్కడ విశేష‌మేమంటే జనాలు ఈ కంగారూని తెగ పొగుడుతూ దాని అందాన్ని చూసి పిచ్చెక్కిపోతున్నారు. స్థానిక మీడియాకు అందిన స‌మాచారం ప్రకారం ఈ తెల్ల కంగారూ ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ శివార్లలో ఒక స్థానికురాలికి కనిపించింది. ఆమె తన భర్తతో కలిసి బయటకు వెళ్లినప్పుడు ఈ తెల్ల కంగారూ కనిపించిదని, దాన్ని చూసి నమ్మలేకపోయానని తెలిపింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రపంచంలోనే ఖరీదైన మామిడి పండ్లు !! కిలో 2.70 లక్షలు !! దీని స్పెషాలిటీ ఏమిటంటే ??

Viral: ఆర్డర్‌ పెట్టకుండానే ఇంటికి పార్శిల్‌.. తీరా ఓపెన్ చేస్తే ఫ్యూజులు ఔట్

Beast OTT: ‘బీస్ట్‌’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే ??

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ప్రీరిలీజ్ ఈవెంట్‌కు సర్‌ప్రైజ్ గెస్ట్ ఎవరంటే ??

Mahesh Babu: మహేష్‌లో ఉన్న ఆ క్వాలిటీ.. మరే హీరోకు అది లేదు

 

Loading...
Unable to load recommendations.
Follow Us