110 అడుగుల పొడవైన జుట్టు !! గిన్నీస్ రికార్డుకెక్కిన మహిళ

|

Aug 26, 2022 | 8:45 PM

ఈరోజుల్లో అంతో ఇంతో పొడుగైన జుట్టున్న వాళ్లు ఉండటమే అరుదు. ఉన్న జుట్టును కత్తిరించుకుని పోనీటెయిల్ అంటూ చిన్ని పిలక వేసుకుని తిరుగుతున్నారు.

Viral: 110 అడుగుల పొడవైన జుట్టు.. గిన్నీస్ రికార్డుకెక్కిన మహిళ @TV9 Telugu Digital

ఈరోజుల్లో అంతో ఇంతో పొడుగైన జుట్టున్న వాళ్లు ఉండటమే అరుదు. ఉన్న జుట్టును కత్తిరించుకుని పోనీటెయిల్ అంటూ చిన్ని పిలక వేసుకుని తిరుగుతున్నారు. కానీ ఏకంగా 110 అడుగుల జుట్టుతో గిన్నీస్ రికార్డుకు ఎక్కింది ఓ మహిళ. అత్యంత పొడవైన చిక్కులు పడిన జుట్టు కలిగిన మహిళగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకుంది ఫ్లోరిడాకు చెందిన ఆశా మండేలా. 40 ఏళ్లుగా ఈ జుట్టు పెంచుతున్న ఆమె… 19 అడుగుల ఆరున్నర అంగుళాల పొడవు డ్రెడ్‌లాక్స్‌ ఉన్న మహిళగా 2009 నవంబర్‌ 11లోనే గిన్నిస్‌ రికార్డు సాధించింది. 14 ఏళ్ల తరువాత 110 అడుగుల పొడవైన జుట్టుతో తన రికార్డును తానే బ్రేక్‌ చేసుకుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: సోనాలీ ఆ డ్రగ్‌ వల్లే చనిపోయింది! | ఓటీటీకి ‘లైగర్’ఎప్పుడంటే..?

Big News Big Debate: నాయకత్వ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్.. పార్టీకి వరుస దెబ్బలు.. లైవ్ వీడియో

Published on: Aug 26, 2022 08:45 PM