Viral Video: దోశెలు ఇలా కూడా వేయొచ్చా..? వైరల్‌గా ఆనంద్ మహీంద్రా ట్వీట్..
సోషల్‌మీడియాలో వెరైటీ పోస్ట్‌లు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. అలాంటి ఆసక్తికర వీడియోలను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర షేర్ చేస్తుంటారు.
సోషల్‌మీడియాలో వెరైటీ పోస్ట్‌లు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. అలాంటి ఆసక్తికర వీడియోలను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర షేర్ చేస్తుంటారు. ఈయన ట్విటర్ అకౌంట్ భలే మంచి వీడియోలకు గోల్డ్‌మైన్. ఆలోచనాత్మక పోస్ట్‌లతో అభిమానుల్ని అలరించడం ఆనంద్ మహీంద్రాకు ఇష్టమైన వ్యాపకం. తాజాగా వేగంగా దోశెలు వేస్తున్న వ్యక్తి వీడియో షేర్ చేయగా అదికాస్తా వైరల్ అయింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Afghanistan Crisis: విమానంపై నుంచి పడి ఫుల్‌బాల్ ప్లేయర్ దుర్మరణం..
ఆ టిష్యూ పేపర్ ధర రూ.7.50 కోట్లు.. ఎవరు వాడి పడేసిందో తెలుసా..? వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

