ఒకేసారి ఆరుగురు ప్రయాణించేలా ఎలక్ట్రిక్ బైక్‌.. గ్రామీణ ఆవిష్కరణపై నెటిజన్లు ఫిదా

Updated on: Dec 09, 2022 | 9:06 AM

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తరచూ పలు ఆసక్తికర విషయాలు, వీడియోలు షేర్‌ చేస్తుంటారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తరచూ పలు ఆసక్తికర విషయాలు, వీడియోలు షేర్‌ చేస్తుంటారు. తాజాగా ఓ కొత్త సృజనాత్మకతను నెటిజన్లకు పరిచయం చేశారు. ఓ బ్యాటరీ వాహనానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ వాహనం చూసేందుకు పెద్దసైజ్‌ బైక్‌లా కనిపిస్తోంది. వేర్వేరు సీట్లు కలిగిన ఈ పొడవాటి వాహనంలో ఆరుగురు కూర్చోవచ్చు. వీడియో షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్ర… ‘గ్రామీణ ప్రాంతాల్లోని ఆవిష్కరణలు నన్ను ఎప్పుడూ ఆకట్టుకుంటాయి. ఇక్కడ అవసరాలే ఆవిష్కరణలకు మూలం’ అంటూ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వెజిటబుల్.. కేజీ రూ. 85 వేలు నుంచి లక్ష !!

Sunitha: నటిగా ఎంట్రీ ఇస్తున్న సింగర్‌ సునీత !! ఆ స్టార్‌ హీరో సినిమాలో..

Published on: Dec 09, 2022 09:06 AM