వంట నేర్చుకోమని తల్లి అడ్వైస్.. మనస్తాపంతో కూతురు సూసైడ్.. తెర వెనుక స్టోరీ ఇదే

|

Jan 31, 2023 | 9:57 AM

మారుతున్న కాలంలో అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా అద్భుతంగా వంట చేస్తున్నారు. స్వయంగా వంట చేసుకోవడం ద్వారా సంతృప్తితో పాటు..

మారుతున్న కాలంలో అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా అద్భుతంగా వంట చేస్తున్నారు. స్వయంగా వంట చేసుకోవడం ద్వారా సంతృప్తితో పాటు.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవచ్చు. కానీ కొందరు మాత్రం ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. అమ్మ తిట్టిందనో, నాన్న కోప్పడ్డాడనో.. నిండు జీవితాన్ని బుగ్గి చేసుకుంటున్నారు. తాజాగా తమిళనాడులో ఇలాంటి ఘటనే జరిగింది. తమిళనాడులోని మూనైంచీపట్టిలో కనకమణికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఆమె భర్త గతంలోనే చనిపోయాడు. తాజాగా కుమార్తె క్రిస్టిల్లా మేరీ వివాహం నిర్ణయించారు. ఇందుకోసం కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే క్రిస్టిలా మేరీ ఇంటి పనులు చేయకుండా తరచూ సెల్ ఫోన్ చూస్తూ ఉండేది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇద్దరు ప్రయాణికులను మధ్యలోనే దింపేసిన స్పైస్‌జెట్‌.. ఏం జరిగిందంటే ??

కన్నవాళ్లు వదిలేస్తే అక్కున చేర్చుకుని వరల్డ్‌ ఛాంపియన్‌ చేసింది !!

బిడ్డ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన తల్లి.. వేగంగా దూసుకొస్తున్న కారుకు ఎదురెళ్లి మరీ ??

వామ్మో.. జొమాటోలో ఇంత మోసం జరుగుతోందా ??

సముద్రం అడుగున అద్భుత దృశ్యం.. చూస్తే కళ్లు జిగేల్..

 

Published on: Jan 31, 2023 09:57 AM